నంద్యాల ఎస్పీ కార్యాలయంలో వార్షిక క్రైమ్ మీటింగ్ ను జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గడిచిన సంవత్సరం కాలంలో 14. 3 శాతం తగ్గిన క్రైం రేట్ తగ్గిందన్నారు. గత సంవత్సరం కంటే సైబర్ నేరాలు, హత్యలు పెరిగాయనీ తెలిపారు. సత్ప్రవర్తన కల్గిన రౌడీషీటర్లకు షీట్లు తొలగిస్తామన్నారు. జిల్లాలో సిసి కెమెరాలు, డ్రోన్లను వినియోగం పెంచుతామన్నారు.