ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులకు పట్టం కట్టండి

62చూసినవారు
ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులకు పట్టం కట్టండి
రాజకీయాల్లో పనిచేసే వారికి ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి పట్టం కట్టాలని శిల్పా రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మండలము యాళ్లూరు గ్రామంలో ఆదివారం శిల్పా రెడ్డి, ధరణిరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజకీయాల్లో పనిచేసే వారికి, ప్రజా సంక్షేమం కాంక్షించే నాయకులకు పట్టం కట్టాలని శిల్పారెడ్డి, ధరణి రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్