నంద్యాలలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఫిరోజ్

83చూసినవారు
నంద్యాల టిడిపి కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను నంద్యాల జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు శనివారం అందజేసారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలకే చెక్కులను బాధితులకు అందజేసిందని ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. దాదాపు రూ. 8 లక్షల చెక్కులను 10 మంది బాధితులకు అందజేశారు. బాధితులు వర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అని ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్