ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

83చూసినవారు
నంద్యాల సంజీవనగర్ కో దండ రామలయలో ఆంజనేయస్వామికి హనున్ జయంతి సందర్భంగా పంచామృత అభిషేకం, హనుమంతుల వారికి ముత్యల కవచా అలంకారం, వడ మాల అలంకారమ, సింధూర అర్చనలు ఆకుపూజలు, విశేషంగా భక్తులందరం ఉత్సవ మూర్తికి రహదాలతో పాలాభిషేకం అత్యంత వైభవంగా శనివారం నిర్వహించారు. స్వామి వారికి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భగత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య, కార్యదర్శి శ్రీనివాసులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్