సుజనా చౌదరికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో అభిరుచి మధు

70చూసినవారు
సుజనా చౌదరికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో అభిరుచి మధు
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి పోటీచేస్తున్న సుజనా చౌదరికి మద్దతు గా నంద్యాల పార్లమెంట్ బీజేపీ కో ఆర్డినేటర్ అభిరుచి మధు ఇంటింటా ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ. విజయ వాడ పశ్చిమ నియోజక వర్గం ప్రజలందరూ సుజనా చౌదరి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్