నంద్యాలలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు

80చూసినవారు
నంద్యాలలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు
నంద్యాల కోర్టులో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని అత్యంత దారుణంగా చంపారని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తెలిపారు. డాక్టర్స్ లాగే న్యాయవాదులకు కూడా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది రామసుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్య న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్