ఆ ఇద్దరి హీరోలు నా కెరీర్‌ను తొక్కేస్తున్నారు: అమీర్ ఖాన్

74చూసినవారు
ఆ ఇద్దరి హీరోలు నా కెరీర్‌ను తొక్కేస్తున్నారు: అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దంగల్ మూవీ కథ విన్నప్పుడు షారుఖ్, సల్మాన్‌లు తన కెరీర్‌ను తొక్కేయడానికి ఆ కథను తన వద్దకు పంపారేమో అని అనుకున్నట్లు తెలిపారు. కానీ డైరెక్టర్ నితేశ్ తివారీ తనతో తప్ప ఆ సినిమాను ఎవరితో చేయనని చెప్పడంతో స్క్రిప్ట్ చదివినట్లు పేర్కొన్నారు. కథ చదివిన తర్వాత కచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్