ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన పిల్లలు.. కారణం ఇదే..

61చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన పిల్లలు.. కారణం ఇదే..
TG: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల తగ్గుదలకు ఆంగ్ల మాధ్యమం లేకపోవడమే కారణమని అప్పట్లో ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. దీంతో ప్రభుత్వం 2022-23 నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ) లేకపోవడం, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ లేకపోవడం కారణాలుగా వివరిస్తున్నాయి. నిపుణులు మాత్రం తరగతికి ఒక టీచర్ ఉన్న చోట కూడా నాణ్యమైన విద్య అందటం లేదని సర్వేలో తేలిందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్