ఆత్మకూరులో కురిసిన చిరుజల్లులు

73చూసినవారు
ఆత్మకూరులో శనివారం సాయంత్రం చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరుజల్లులతో కూడిన వర్షం కురియడంతో పట్టణ ప్రజలు ఉపశమనం పొందారు. ఇదిలా ఉంటే పట్టణ శివార్లలో చిరుజల్లులు కురిసినప్పటికీ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్