నంద్యాల పట్టణంలోని ప్రతాప్ థియేటర్లో మంగళవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా తలే సేమియా చిన్నారులు, గర్భిణీలు, మహిళల కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రసాద్, కార్తీక్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.