నంద్యాల: వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం - ఎమ్మెల్సీ ఇసాక్

59చూసినవారు
వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం, ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేసిందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నంద్యాల వైయస్సార్సీపి కార్యాలయంలో శుక్రవారం తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, ముస్లింల పవిత్ర ఆస్తులను కాలరాసే ఈ బిల్లుకు మద్దతు తెలపడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఒక్కసారి వక్ఫ్ కు దానం చేసిన భూములను ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్