నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

77చూసినవారు
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ఈ నెల 14 తేదీ రాజ్యాంగ రూపకర్త డా. బిఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కార్యక్రమానికి జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్