అన్ని పధకాల లక్ష్యాల సాధనలు నంద్యాలజిల్లాను టాప్ 5 లో ఉంచండి

67చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేటాయించిన లక్ష్యాలను మించి వృద్ధి రేటు సాధించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రభుత్వ పథక అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్