సీఎంఓ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి- నంద్యాల కలెక్టర్

61చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించి పెండింగ్లో ఉన్న 1020 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్