దివ్యాంగులకు ఆరువేలు అమలు చేయాలి

81చూసినవారు
దివ్యాంగులకు ఆరువేలు అమలు చేయాలి
నంద్యాల ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఫరూక్ ను నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఘనంగా ఆదివారం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ సుబ్బారెడ్డి, రమణయ్య మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన సంయుక్త మేనిఫెస్టో జన గళం లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పెన్షన్ 3 వేల నుంచి 6 వేలకు పెంచుతూ జూలై నెల నుండి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.