నంద్యాల: రబీలో ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి: మంత్రి కేశవ్

69చూసినవారు
రబీ సీజన్ లో సాగునీటి కాలువల కింద ఉన్న రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని జిల్లా ఇన్ ఛార్జి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా అభివృద్ధి సమావేశం అనంతరం జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. మంత్రి ఫరూక్, రాష్ట్ర రోడ్లు భవనాలు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్