వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

72చూసినవారు
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
నంద్యాల వైద్యుల ఆత్మీయ సమావేశం సూరజ్ గ్రాండ్ హోటల్ లో నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ వైద్యుల విభాగం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. నంద్యాల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి ఎన్. ఎం. డి. ఫరూక్, నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదివారం అన్నారు.

సంబంధిత పోస్ట్