వైసిపిని బంగాళాఖాతంలో కలపాలి

72చూసినవారు
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం దీబగుంట్ల టిడిపి నాయకులు ఈశ్వర్ రెడ్డి , శంకర్ రెడ్డి , మహేశ్వర్ రెడ్డి, కానాల పల్లె గోవిందరెడ్ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి జీవితాల్లో మార్పు రాలేదని అందరూ తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి వైసిపిని బంగాళాఖాతంలో కలపాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్