కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి మహిళ మృతి

561చూసినవారు
కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి మహిళ మృతి
గడివేముల మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన పింజరి సెమినాబి కడుపునొప్పి, మూర్చ వ్యాధితో బాధపడుతూ పురుగుల మందు తాగి కోలుకోలేక మృతి చెందింది. బుధవారం నాడు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్