గడివేములలో భారీ వర్షం

69చూసినవారు
మండల కేంద్రం గడివేములలో మంగళవారం నాడు ఉరుములు మెరుపులు భారీ ఇదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దెబ్బకు విద్యుత్ కు అంతరాయం కలిగింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో, అలాగే బురదమయం కావడంతో విద్యుత్ సిబ్బందికి సమస్యలు తలెత్తడంతో విద్యుత్ పునరుద్ధరించడంలో కాస్త ఆలస్యం అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్