జగన్‌కు కులమే లేదు.. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది: బైరెడ్డి

66చూసినవారు
వైయస్ జగన్ హిందూ ద్రోహి అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విరుచుకుపడ్డారు. శుక్రవారం కల్లూరులో ఆయన మాట్లాడారు. జగన్ దొంగ దర్శనం కోసం తిరుపతికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది. కడప అనేది దేవుని గడప. కడపకు వైయస్సార్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వాళ్ళు కూడా మార్చడానికి సాహసం చేయలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్