బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పోస్టర్ విడుదల

55చూసినవారు
బిసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు కర్నూల్లోని బీసీ భవనంలో బీసీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడినటువంటి పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బి సి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి అశోక్, బీసీ సంఘాల ప్రతినిధులు నాయకులు అయ్యన్న యాదవ్, ధనుంజయ ఆచారి, వెంపెంట రాంబాబు, జెవి కృష్ణయ్య, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్