పెద్దపాడు వద్ద ట్రాఫిక్ జామ్

64చూసినవారు
కర్నూలు, కోడుమూరు రోడ్డులోని పెద్దపాడు దగ్గర గురువారం సుమారు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. గురువారం ఓ వాహనం మరమ్మతుకు గురవ్వడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పెద్దపాడు దగ్గర ట్రాఫీక్ అవ్వడంతో కర్నూలు నుంచి వారి వెళ్లే వారు, అలాగే ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు, వేలాది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.

సంబంధిత పోస్ట్