పత్తికొండ ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేత

3621చూసినవారు
పత్తికొండ ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేత
పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ శిక్షణ తరగతులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంగళవారం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సర్టిఫికెట్లను అందజేశారు. 90 రోజులు పాటు జరిగిన కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందిని కంప్యూటర్ శిక్షణ ఉపాధ్యాయుడు అల్తాఫ్ అన్నారు. అకౌంటింగ్ మరియు ఐటి ఆధారిత సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ అందించామన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్