సింగల్ విండో చైర్మన్ కు వీడ్కోలు, సన్మాన సభ

74చూసినవారు
పత్తికొండ వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి సోమవారం పదవికి రాజీనామా చేశారు. పి. ఏ. సి. యస్. సీఈవో ఏసు ప్రవక్త ఆధ్వర్యంలో కే డి సి సి బ్యాంక్ జిల్లా అధికారి రామ్మోహన్ అధ్యక్షతన రెడ్డికి వీడ్కోలు సన్మాన సభను నిర్వహించారు. చైర్మన్ ను సిబ్బంది, పూలమాలలతో శాలువాలతో సత్కరించారు. సభలో రెడ్డి 5 సం;లుగా పత్తికొండ రైతులకు చేసిన సేవలను, , సిబ్బందితో సాన్నిహిత్యాన్ని మననం వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్