బొమ్మిరెడ్డిపల్లెలో చౌదరి అంత్యక్రియలకు హాజరైన నాయకులు

79చూసినవారు
బొమ్మిరెడ్డిపల్లెలో చౌదరి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
వెల్దుర్తి మండలంలో గల బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో టిడిపి నాయకుడు గౌరీనాథ్ చౌదరిని నిన్న సాయంత్రం హత్య చేశారు. చౌదరి అంత్యక్రియలకు పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ. శ్యాంబాబు, జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి, రాష్ట్ర టిడిపి నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు హాజరై టిడిపి పార్టీ పతాకాన్ని మృత దేహంపై కప్పారు. టిడిపి పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్