పత్తికొండ: లేచిపోయిన వధువు.. ప్రియుడితో పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం

65చూసినవారు
పత్తికొండ: లేచిపోయిన వధువు.. ప్రియుడితో పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం
కర్నూలు జిల్లాలో పెళ్లి జరిగే కొన్ని గంటలక ముందే వధువు ప్రియుడితో కలిసి వెళ్లిపోగా.. పెళ్లికుమార్తె పత్తికొండ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై, కుటుంబ సభ్యులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని పేర్కొంది. తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరిన ఆమె, పోలీసులు తండ్రిని తీసుకొస్తే ఫిర్యాదు విరమించుకుందామని తెలిపారు. అనంతరం, పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వెళ్లిపోయింది.

సంబంధిత పోస్ట్