మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు కు చెందిన పాడి గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు బుధవారం గ్రామస్తులు తెలిపారు. పొలంలో మేత మేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. గేదె విలువ దాదాపు 80 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం బాదితున్ని ఆడుకోవాలని కోరారు.