రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పెరిగిన కేసులు

2430చూసినవారు
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పెరిగిన కేసులు
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 3, 205 కరోనా కేసులు వెలుగు చూశాయి. 2 రోజుల్లోనే 2వేలకు పైగా కేసులు పెరిగాయి. నిన్న 1, 831 కేసులు వచ్చాయి. కాగా. రాష్ట్రంలో ప్రస్తుతం 10, 119 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖలో 695, చిత్తూరు 607, తూ. గో 274, శ్రీకాకుళం 268, గుంటూరు 224, కృష్ణా 217, విజయనగరం 212, నెల్లూరు జిల్లాలో 203, అనంతపురం జిల్లాలో 160 మంది వైరస్ బారినపడ్డారు. 281మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్