మహానంది వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

69చూసినవారు
మహానంది వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని మహానంది వ్యవసాయ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వై. మాధవి సోమవారం తెలిపారు. మహానంది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. వి. జయలక్ష్మి ఆధ్వర్యంలో మహానంది మండలం అల్లినగరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్