కరోనా కేసులు రోజు రోజుకు కర్నూలు జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మకూరు పోలీసులు మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. స్టేషన్ కు వచ్చే పిర్యాదు దారులు శానిటేషన్ చేసుకొని వచ్చేలా శానిటైజర్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు. స్టేషన్ లోపలికి వచ్చే పిర్యాదు దారులు శానిటేషన్ స్టాండు దగ్గర చేతుల చాచి కాలితో నొక్కితే లిక్విడు చేతిలోకి పడి పోతుంది చేతులు శుభ్రం చేసుకుని మాస్కు ధరించి స్టేషన్ లోకి వెల్లాలి. ఈ విధమైన ఏర్పాటు చేయడంతో పోలీసులు అటు పిర్యాదు దారులు కరోనా బారిన పడకుండా దోహద పడతాయని ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.