రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీశైలం ఎమ్మెల్యే

53చూసినవారు
రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీశైలం ఎమ్మెల్యే
శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈనెల 21వ తేదీ శుక్రవారం అమరావతి లోని అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు గురువారం వెల్లడించారు. ఇందుకుగాను గురువారం సాయంత్రం ఆయన ఆత్మకూరు నుంచి అమరావతికి వెళ్లారు. ప్రమాణస్వీకారం సందర్భంగా పలువురు శ్రేణులు ఇక్కడినుంచి తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్