అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ .

1063చూసినవారు
అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ .
తెలంగాణ నుండి శ్రీశైలంలోకి ప్రవేశించు మార్గంలో లింగాల గట్టు దగ్గర ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు సిబ్బందికి సూచనలు చేస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగదు, బంగారం వెండి విలువైన వస్తువులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్