శ్రీశైలంలో అమ్మాయిని కాపాడిన పోలీసులు

72చూసినవారు
శ్రీశైలంలో అమ్మాయిని కాపాడిన పోలీసులు
గుంటూరు జిల్లా, తెనాలి మండలం, కొలకలూరు గ్రామానికి చెందిన బుర్రి వెన్నెల ఇంట్లో వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేనండున లోన్ యాప్స్ ద్వారా తీసుకున్నారు. లోన్ యాప్స్ వాళ్ళు ఆమె వ్యక్తిగత ఫొటోస్ వీడియోస్ ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తామని బెదిరించడంతో వేధింపులు తట్టుకోలేక చనిపోవాలనే శ్రీశైల శిఖరం దగ్గర లోని 20 అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ గోడ నుంచి కిందికి దూకింది. శ్రీశైలం వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు సోమవారం కాపాడారు.

సంబంధిత పోస్ట్