మహానంది పుణ్యక్షేత్రంలో బస్సు షెల్టర్ లేక భక్తుల ఇబ్బందులు

59చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో బస్సు షెల్టర్ లేక భక్తుల ఇబ్బందులు
మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శనార్థం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. భక్తులు బస్సు ప్రయాణం సాగించాలంటే, వేచి ఉండడానికి బస్సు షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి బసెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు, భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్