ఎమ్మిగనూరు: టీడీపీ సభ్యత్వ నమోదు

79చూసినవారు
ఎమ్మిగనూరు: టీడీపీ సభ్యత్వ నమోదు
ముఖ్యమంత్రినారాచంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు ఆదేశాలతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ శనివారం జోరుగా కొనసాగింది.  ఇందులో టీడీపీ వార్డు ఇన్‌ఛార్జ్ లు యెస్ ఎమ్. గౌస్. షాబీర్, పట్టణ మైనారిటీ నాయకులు కేఎండి ఫరూక్, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్