ఈనెల 16న నందమూరి బాలకృష్ణ రాక- టీడీపీ అభ్యర్థి

4713చూసినవారు
ఈనెల 16న నందమూరి బాలకృష్ణ రాక- టీడీపీ అభ్యర్థి
ఈనెల 16న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. వేముగోడు, పుట్టపాశం, హెచ్. కైరవాడి, గాజులదిన్నె స్టేజ్, గోనెగండ్ల, రాళ్లదొడ్డి, ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారన్నారు. సాయంత్ర 4 గంటలకు శివా సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్