పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

78చూసినవారు
పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
నందవరం మండలంలోని పులిచింతలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి స్రవంతి, ఏఈఓ సురేంద్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. అలాగే పత్తి, మిరప, వరి పంటలపై సస్యరక్షణ వాటి గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. పనిముట్లు తార్పాలిన్లు, స్ప్రింగ్, డ్రిప్స్ పైప్లు తదితర పరికరాలు రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్