వైసీపీని పాతాళానికి తొక్కేద్దాం: పవన్

53చూసినవారు
వైసీపీని పాతాళానికి తొక్కేద్దాం: పవన్
వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారు. "రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది.. ఇది మారాలి. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నన్ను ఓడిస్తారట. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారు." అని రాజంపేట స‌భ‌లో ప‌వ‌న్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్