నేడే ఏపీలో మద్యం దుకాణాల లాటరీ

61చూసినవారు
నేడే ఏపీలో మద్యం దుకాణాల లాటరీ
AP: రాష్ట్రంలో కల్లుగీత కులాల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీఎంఆర్డీడీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో దరఖాస్తుదారులకు లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో 14 మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 11, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మూడు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

సంబంధిత పోస్ట్