ఆన్‌లైన్ రమ్మీ ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన చెన్నైలో జరిగింది. ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి భారీగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ప్రేమ్‌రాజ్ కూడా రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.