లారీ, ట్రావెల్స్ బస్సు ఢీ.. ముగ్గురు మృతి

67చూసినవారు
లారీ, ట్రావెల్స్ బస్సు ఢీ.. ముగ్గురు మృతి
AP: ఏలూరు జిల్లా సోమవరప్పాడు దగ్గర హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్