రీల్స్ పిచ్చి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు (వీడియో)

61చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఫతేవాడి ప్రాంతంలో రీల్ చేయడానికి ముగ్గురు యువకులు కారులో వచ్చారు. అయితే రీల్ చేసే క్రమంలో యువకులు కారుతో సహా కాలువలో పడిపోయారు.గమనించిన వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కారును బయటకు తీశారు. అయితే యువకుల ఆచూకీ గమనించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్