AP: రూ.48,340 కోట్లతో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయ వృద్ధిరేటు 22.8 శాతమన్నారు. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీలను చెల్లించామన్నారు. మరో రూ.100 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించామన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందన్నారు.