మంత్రి కాకాణికి సీబీఐ నుంచి క్లీన్ చిట్

67చూసినవారు
మంత్రి కాకాణికి సీబీఐ నుంచి క్లీన్ చిట్
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ నుంచి క్లీన్ చీట్ లభించింది. నెల్లూరు కోర్టులో ఫైళ్లు మాయం కావడంపై మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏడాది పాటు 88 మంది సాక్షులను సీబీఐ విచారింది. అయితే ఈ కేసులో మంత్రి పాత్ర లేదని తాజాగా 403 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ ను దోషులుగా సీబీఐ నిర్ధారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్