సపోటా తింటే ఎన్నో ప్రయోజనాలు..!

557చూసినవారు
సపోటా తింటే ఎన్నో ప్రయోజనాలు..!
సపోట పోషకాలకు పెట్టింది పేరు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలో ఉండే విటమిన్ ఏ చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కంటి చూపు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉంటే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఒక్క సపోటలో 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మధ్యాహ్నం వేళ సపోటను తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

సంబంధిత పోస్ట్