టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్

75చూసినవారు
టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్
ఏపీలోని ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఉదయాన్నే పాఠశాల్లలోని మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన పని లేదని తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని.. యాప్ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని చెప్పారు. ఉపాధ్యాయులందరూ కూడా పాఠ్యాంశాల బోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మంత్రి లోకేష్ పోస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్