మంత్రి నారా లోకేశ్ తైవాన్ అధికారుల బృందంతో భేటీ అయ్యారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్వేర్ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా గురువారం తైవాన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో చర్చలు జరిపారు. త్వరలోనే పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.