జగన్‌పై మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్

73చూసినవారు
జగన్‌పై మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్
AP: రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టించాడని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. నేడు ఆయన పోలవరం ప్రాజెక్ట్ డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్ తుగ్లక్ పాలనతో పోలవరం ప్రాజెక్ట్ మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్