రెవెన్యూ అధికారుల పనితీరుపై మంత్రి రాంప్రసాద్ ఫైర్

54చూసినవారు
రెవెన్యూ అధికారుల పనితీరుపై మంత్రి రాంప్రసాద్ ఫైర్
AP: అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది. ఎమ్మార్వో స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పని చేస్తున్నారు. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిని చక్కదిద్దేందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్